Vitamin K: ఈ విటమిన్‌ బొక్కలకు బలం.. గుండెకు వందేళ్ల ఆరోగ్యం..!

Renuka Godugu
Jan 22,2025
';

ఎముకల ఆరోగ్యానికి విటమిన్ కే డైట్ లో చేర్చుకోవాలి. ఎముకలు ఫ్రాక్చర్ కాకుండా కాపాడుతుంది

';

అంతేకాదు రక్తం గడ్డ కట్టడానికి కూడా విటమిన్ K ఎంతో అవసరం.

';

శరీరంలో ఈ విటమిన్ తగ్గితే గాయాలైనప్పుడు రక్తస్రావం జరుగుతూనే ఉంటుంది.

';

గుండె ఆరోగ్యానికి కూడా విటమిన్ K ఎంతో అవసరం ఇది కార్డియో ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

';

నడుము నొప్పి సమస్యలను కూడా విటమిన్కే సమర్థవంతంగా తగ్గిస్తుంది.

';

కంటి కింద నల్లటి వలయాలు తొలగించడంలో కూడా విటమిన్ కే కీలక పాత్ర పోషిస్తుంది.

';

మీ చర్మం నిత్య యవ్వనంగా మెరుస్తూ కాంతివంతంగా కనిపిస్తుంది.

';

అంతేకాదు విటమిన్ K తరచూ తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన కణాలకు తోడ్పడుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

';

VIEW ALL

Read Next Story