ఇడ్లీ పిండి దోశ పిండి లేకపోతే ఈ ప్రోటీన్ దోశ ట్రై చేయండి

Shashi Maheshwarapu
Jan 22,2025
';

శెనగపిండి దోశ ఆరోగ్యకరమైన దోశ రెసిపీ

';

ఈ దోశ రుచికరమైనది అలాగే బరువు తగ్గించడంలో ఉపయోగపడుతుంది

';

సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ టిప్స్‌ మీకోసం.

';

కావలసిన: శనగపిండి - 1 కప్పు, ఉప్పు - రుచికి తగినంత

';

పసుపు - చిటికెడు, కారం - చిటికెడు, నీరు - అవసరమైనంత

';

నూనె , ఉల్లిపాయ, కొత్తిమీర, కారం

';

తయారీ: ఒక పాత్రలో శనగపిండి, ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలపండి.

';

ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా నీరు పోసి, దోశ పిండిలా మృదువైన పిండి చేయండి.

';

పిండి చాలా గట్టిగా లేదా పలుచగా ఉండకూడదు.

';

తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర, కారం వేసి బాగా కలపండి.

';

ఒక తవాను వేడి చేసి, నూనె రాసి, పిండిని వేసి దోశలా వ్యాపించేలా చేయండి.

';

రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించండి.

';

VIEW ALL

Read Next Story