Rose Water: రోజ్ వాటర్ ఇలా వాడితే ఏ సీజన్లో అయినా మీ ముఖం మెరవాల్సిందే!

Renuka Godugu
Jan 22,2025
';

దీంతో ముఖంపై ఓపెన్ పోర్స్ తగ్గిపోతాయి. ఓ కాటన్ ప్యాడ్ తో క్లెన్సింగ్ కూడా చేసుకోవచ్చు.

';

దీంతో ముఖంపై ఓపెన్ పోర్స్ తగ్గిపోతాయి. ఓ కాటన్ ప్యాడ్ తో క్లెన్సింగ్ కూడా చేసుకోవచ్చు.

';

ముఖంపై సెట్టింగ్ స్ప్రే మాదిరి కూడా రోజ్ వాటర్ ను ఉపయోగిస్తారు. దీంతో ముఖం నేచురల్ గా వెలిగిపోతుంది.

';

అంతేకాదు రోజ్ వాటర్ ను ఒక స్ప్రే బాటిల్ లో వేసుకొని ఫేషియల్ మిస్ట్‌లా ఉపయోగించవచ్చు.

';

సన్ బర్న్ సమస్య ఉన్నవాళ్లు రోజ్ వాటర్ ముఖానికి అప్లై చేసుకోవాలి దీంతో మంట దురదలు తగ్గిపో తాయి.

';

యాక్నే సమస్య ఉన్నవాళ్లు కూడా తరచూ రోజు వాటర్ ని ఉపయోగించాలి.

';

యాంటీ ఇన్‌ఫ్లమేషన్‌ గుణాలు రోజ్ వాటర్ కలిగి ఉంటుంది. నిమ్మరసం రోజ్‌ వాటర్ కలిపి ముఖానికి అప్లై చేయాలి.

';

అంతేకాదు డార్క్ సర్కిల్స్ సమస్య ఉన్నవాళ్లు కూడా రోజ్ వాటర్ ను తరచూ అప్లై చేయడం వల్ల తగ్గిపోతాయి.

';

శనగపిండి, రోజ్ వాటర్ పెరుగు కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవాలి

';

VIEW ALL

Read Next Story