Vitamin D: ఈ ఫుడ్స్ తింటే విటమిన్ డి తగ్గుతుంది తస్మాత్ జాగ్రత్త

Bhoomi
Sep 29,2024
';

విటమిన్ డి

విటమిన్ డి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. శరీరంలో విటమిన్ డి తగ్గించే ఆహారాలు ఏంటో చూద్దాం.

';

బేకింగ్ ఫుడ్స్

కేకులు, కుకీలు వంటి శుద్ధి చేసిన చక్కెరలలో అధికంగా ఉంటాయి. ఇవి విటమిన్ డి గ్రహించే శరీర సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి.

';

ప్రాసెస్ చేసిన ఫుడ్స్

ప్రాసెస్ చేసిన ఆహారాల్లో సాధారణంగా ట్రాన్స్ ఫ్యాట్, సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ డి శోషణను తగ్గిస్తుంది.

';

ఆల్కహాల్

ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇది విటమిన్ డితోపాటు జీవక్రియ సమస్యలను కలిగిస్తుంది.

';

కాఫీ

కెఫీన్ తో కూడిన కాఫీ వంటి పానీయాలు శరీరంలో విటమిన్ డి కి ఆటంకం కలిగిస్తాయి.

';

శీతల పానీయాలు

కార్బొనేటెడ్ పానీయాల్లో ఫాస్పేట్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో కాల్షియం లెవల్స్ ను తగ్గిస్తుంది.

';

Disclaimer:

ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోండి.

';

VIEW ALL

Read Next Story