Insulin: షుగర్‌ లెవల్స్‌ నియంత్రించే సూపర్‌ మసాలా..

Renuka Godugu
Nov 03,2024
';

డయాబెటీస్‌..

రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రించడానికి లైఫ్‌స్టైల్‌లో మార్పులు ఎంతో ముఖ్యం.

';

బే ఆకులు..

బిర్యానీ ఆకులు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

';


బే ఆకులు మరిగించిన నీటిని తీసుకోవడం వల్ల ఇన్సూలిన్‌ నిరోధకతను పెంచుతుంది.

';


పసుపు నీరు కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చేస్తుంది.

';

మెంతులు..

మెంతులను ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల షుగర్‌ కంట్రోల్‌ అవుతుంది.

';


మెంతులు ఇన్సూలిన్‌ ఉత్పత్తి ప్రేరేపిస్తాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవాలి.

';

దాల్చిన చెక్క..

దాల్చిన చెక్క మరిగించిన నీటిని తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది.

';

ధనియాలు..

ధనియాలు మరిగించిన నీటిని తీసుకోవాలి. వీటితో చక్కెర స్థాయులు హఠాత్తుగా పెరగకుండా ఉంటాయి.

';

VIEW ALL

Read Next Story