Choose Fresh Beetroot

సాఫ్ట్ గా ఉండే బీట్ రూట్ ఇడ్లీ తయారీ కోసం..బీట్ రూట్ ను తాజాగా ఎంచుకోండి. ఇది పండుగా, మెత్తగా ఉండాలి.

Vishnupriya Chowdhary
Jan 18,2025
';

Grind the Ingredients

బీట్ రూట్ ను సన్నగా తరుగుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మామూలు ఇడ్లీ పిండిలో తరిగిన బీట్ రూట్, జిరా, ఉప్పు వేసి కలుపుకోండి.

';

Add Soaked Rice

ఇడ్లీ పిండిలో బీట్ రూట్ మిశ్రమం కలిపి, నీళ్లు కొంచంగా వేసుకోండి. పిండి చిక్కగా, మెత్తగా ఉండాలి.

';

Steaming Process

ఇడ్లీ పాత్రలో ఇది ఇడ్లీలు లాగా పెట్టుకొని..15-20 నిమిషాలు ఉడికించాలి.

';

Let it Rest

ఇడ్లీలు ఆవిరికి ఉడికిన తరువాత స్టవ్ ఆపేసి ఒక పది నిమిషాలు పాటు అలానే ఉంచండి.

';

Enjoy the Soft Idly

ఆ తరువాత పాత్రలో నుంచి తీసి.. మెత్తగా, ఆరోగ్యకరమైన బీట్ రూట్ ఇడ్లీని తినండి.

';

Health Benefits

బీట్ రూట్ పౌషకాలు, విటమిన్ A, ఐరన్ వంటి పోషకాలు అందిస్తాయి. ఇవి మీ శరీరానికి శక్తిని ఇస్తాయి.

';

VIEW ALL

Read Next Story