కరకరలాడే రుచికరమైన అరటికాయ పచ్చి తయారీ కోసం..మొదట .. కొంచెం పచ్చిగా ఉండే అరటికాయని తీసుకోండి
అరటికాయని సన్నగా, పొడవుగా తరికి పెట్టుకోండి.
రెండు కప్పుల శనగపిండి, అరకప్పు పెరుగు, అరకప్పు మొక్కజొన్న పిండి, కొద్దిగా ఉప్పు, కారం, వేసి మిశ్రమం తయారుచేయండి.
అరటికాయ ముక్కలను బేటర్‌లో బాగా డిప్ చేసి, బాగా పటించండి.
నూనెను వేడి చేసుకొని, అరటికాయ ముక్కలను ఆ నూనెలో వేయండి.
అరటికాయ బజ్జిలను గోధుమ రంగులోకి మారేంతవరకు వేయించండి.
మీ కరకరలాడే అరటికాయ బజ్జిని వేడి వేడిగా టమాటా చట్నీతో..సర్వ్ చేయండి.
అరటికాయను తినడం ద్వారా శరీరానికి ఆరోగ్యకరమైన పోషకాలు, ఫైబర్ అందుతుంది.