క్యారెట్ జ్యూస్‌ను ఉదయం తాగడం ద్వారా విటమిన్ A, కాపర్, పొటాషియం, ఎన్నో పౌషకాలను అందుకోవచ్చు.
క్యారెట్ జ్యూస్ అనేక రోగనిరోధక పోషకాలు కలిగి ఉంటుంది. ఇది మీరు బలహీనమైనప్పుడు మీ శరీరాన్ని బలపరిచేలా చేస్తుంది.
ఈ జ్యూస్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, తద్వారా మీ చర్మం మెరుగ్గా మెరుస్తుంది.
క్యారెట్ జ్యూస్‌లో ఉన్న విటమిన్ A మీ చూపును కట్టుదిట్టంగా ఉంచడానికి సహాయపడుతుంది.
క్యారెట్ జ్యూస్ జీర్ణ క్రియలను మెరుగుపరుస్తుంది. తద్వారా మీరు బరువు తగ్గొచ్చు.
ఇందులో ఉన్న మెగ్నీషియం, పోటాషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. హై బ్లడ్ ప్రెషర్ ను నియంత్రిస్తుంది.
రోజూ ఉదయం క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల మీ శరీరానికి శక్తి, ఆరోగ్యం.. ఎప్పుడూ తోడుంటాయి.
పైన చెప్పిన చిట్కాలు.. అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.