ఈ సలాడ్ రోజు తింటే.. శాశ్వతంగా రక్తహీనత సమస్యకు చెక్..

Dharmaraju Dhurishetty
Jan 17,2025
';

ముఖ్యంగా బీట్రూట్ సలాడ్‌ను రోజు తింటే రక్తహీనత వంటి సమస్యలతో బాధపడే వారికి ఎంతగానో సహాయపడుతుంది.

';

బీట్రూట్‌లో ఉండే కొన్ని ముఖ్యమైన పోషకాలు శరీరంలోని రక్తాన్ని మెరుగుపరిచేందుకు ఎంతో సహాయపడుతుంది.

';

మీరు కూడా బీట్రూట్ సలాడ్‌ను ఇంట్లో తయారు చేసుకొని తినాలనుకుంటున్నారా?

';

బీట్రూట్ సలాడ్‌కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం..

';

కావలసినవి: 2 బీట్‌రూట్‌లు, 1/2 కప్పు సాదా పెరుగు, 1/4 కప్పు తరిగిన వాల్‌నట్‌లు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1/2 టీస్పూన్ ఉప్పు, 1/4 టీస్పూన్ నల్ల మిరియాలు, 1 టేబుల్ స్పూన్ తరిగిన కొత్తిమీర

';

తయారీ విధానం: ముందుగా ఈ సలాడ్ ను తయారు చేసుకోవడానికి బీట్రూట్ ను శుభ్రం చేసుకుని తరుముకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత ఒక గిన్నె తీసుకో అందులో బీట్రూట్ తురుము, పెరుగు, వాల్‌నట్‌లు, నిమ్మరసం, ఉప్పుతో పాటు మిరియాలు పొడి వేసి బాగా మిక్స్ చేసుకోండి.

';

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత కొత్తిమీరతో అలంకరించుకొని సర్వ్ చేసుకోండి.

';

VIEW ALL

Read Next Story