Prepare the Chickpea Flour Batter

కోడిగుడ్డు లేకుండా ఆమ్లెట్ వేసుకోవడానికి..సెనగపిండి తీసుకొని అందులో మిరియాలు, ఉప్పు, కారం.. చాలా కొద్దిగా నీరు వేసి బాగా కలపండి.

Vishnupriya Chowdhary
Jan 18,2025
';

Add Chopped Onion and Green Chilies

ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చిని చిన్న చిన్నగా కోసి, బాటర్‌లో వేసి కలపండి.

';

Heat the Pan

ఒక పాన్‌లో నూనె వేసి వేడి అయ్యాక, మనం తయారు చేసుకున్న సెనగపిండి ఆమ్లెట్ మిశ్రమాన్ని పాన్‌లో పోయండి.

';

Cook on Medium Flame

మీ ఆమ్లెట్‌ను ఆవిరి మీద 3-4 నిమిషాలు వుంచండి. అలానే పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి.

';

Flip and Cook the Other Side

ఒకవైపు గోధుమ రంగు వచ్చిన తర్వాత మరోవైపు కూడా ఆ రంగు వచ్చేవరకు ఉంచండి.

';

Serve Hot

తయారైన వెజిటేరియన్ ఆమ్లెట్‌ను వేడి వేడి, సాస్ లేదా చట్నీతో సర్వ్ చేసుకోండి.

';

Health Benefits

సెనగపిండి ఆమ్లెట్ కోరిగుతూ తినని వారికి మంచి ఆరోగ్యకరమైన ఆప్షన్..

';

VIEW ALL

Read Next Story