శుక్రవారం రోజు ప్రత్యేకంగా లక్ష్మీ పూజ చేస్తారు
ఈరోజు భూమి కొనుగోలు చేయ డం వంటివి చేయకూడదు
డబ్బులు ఇవ్వకూడదు తీసుకోకూడదు
శుక్రవారం చక్కెర ఎవరికి ఇవ్వకూడదు
ఈరోజు ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవలు చేయవద్దు
ఆడవాళ్ళతో అవమానియంగా మాట్లాడకూడదు
లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈ నాలుగు పనులు చేయకుండా ఉండాలి