Panasa Dosa Preperation

ఎన్నో అనారోగ్యాలకి ఔషధంలా పనిచేసే పనసపండు దోశ.. తయారీ విధానం మీకోసం

Vishnupriya Chowdhary
Jun 06,2024
';

Healthy Panasa Dosa

ముందుగా ఒక కప్పు బియ్యాన్ని నాలుగు గంటల పాటు నానబెట్టికోంది.

';

Healthy Dosa

ఇప్పుడు ఒక తొమ్మిది పనస తొనలను వేరుచేసి విత్తనాలను తొలగించాలి.

';

Panasa Dosa Recipe

ఆ తరువాత నానబెట్టిన బియ్యాన్ని.. ఆ పనస గుజ్జును..మిక్సీలో వేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి.

';

Easy Panasa Dosa

అందులోనే ఒక మూడు స్పూన్ల బెల్లం కూడా వేసి రుబ్బాలి. అలానే కావాలంటే కొంచెం నీటిని వేసుకోండి.

';

Diabetic Friendly Dosa

ఈ మిశ్రమాన్ని దోశ పిండిలా చేసుకున్న తర్వాత.. స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేయాలి.

';

Weightloss Dosa

ఇక మీరు చేసి పెట్టుకున్న పిండిని దోశ లాగా వేయండి.. రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన అలానే గుండె సమస్యలకు చెక్ పెట్టే.. పనస దోశ రెడీ

';

VIEW ALL

Read Next Story