బీపీ అబ్ నార్మల్ గా ఉన్న వారు డైలీ ఖర్జూరం తినాలని నిపుణులు చెబుతున్నారు.
పీరియడ్స్ సమస్యలతో బాధపడే వారిలో పొత్తికడుపులో నొప్పిని తగ్గిస్తుంది.
ఛాతిలొ మంటలతో బాధపడే వారికి ఖర్జూరం ఒక సంజీవనిలా పనిచేస్తుంది.
పీరియడ్స్ డేట్ లు మిస్సయ్యే మహిళలు డైలీతప్పకుండా ఖర్జురం తినాలి.
ప్రెగ్నెంట్ లేడీస్ లకు ఖర్జూరం ఎంతో పోషక విలువలు అందిస్తుంది.
అతిగా స్పందించడం వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది.
నడుమునొప్పి, వెన్ను నొప్పి వంటి సమస్యలను అవాయిడ్ చేస్తుంది
మెదడును యాక్టివ్ గా ఉంచుతూ, ఒత్తిడిని దూరంచేస్తుంది.
పెళ్లి తర్వాత సంభోగ సమయంలో కలిగే హర్మోనల్ సమస్యలను దూరం చేసుంది.
ఖర్జురాలను రాత్రిపూట నీళ్లలో నానబెట్టుకుని ఉదయం పూట తినాలి.