రాగితోపా.. అమ్మమ్మల కాలంనాటి హెల్తీ స్వీట్..!

Renuka Godugu
Jun 07,2024
';

Preparation..

ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు రాగిపిండి ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి

';

Mix..

దీన్ని గడ్డ కట్టకుండా బాగా కలుపుకోవాలి

';

Jaggery..

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఒక కప్పు బెల్లం రెండు కప్పుల నీరు పోసుకోవాలి.

';

Syrup..

కలుపుతూ మంచి పాకం వచ్చేవరకు బెల్లం కరిగించుకోవాలి

';

Strain..

ఆ తర్వాత ఒక పాన్ లో ఈ సిరప్ ని వడకట్టుకోవాలి

';

Ragi..

ఇందులో ఈ రాగి పిండి మిక్స్ చేసిన దాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి

';

Stir..

స్టవ్ పై మరుగుతున్న నీటిలో ఈ సిరప్ కలుపుతూ ఉండాలి.

';

Low flame..

లో ఫ్లేం లో దగ్గర పడ్డాక నెయ్యి వేసుకొని కలుపుకోవాలి.

';

Sesame oil..

ఈ సమయంలో ఇందులో నువ్వుల నూనె కూడా వేసుకొని తీసుకుంటారు

';

Bones..

ఎందుకంటే ఇది పిల్లలకు పెద్దలకు ఎముకలకు ఆరోగ్యం

';

Add

చివరగా యాలకుల పొడి మరి కొద్దిగా నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి

';

VIEW ALL

Read Next Story