డ్రై ఫ్రూట్స్ అనగానే గుర్తొచ్చేది పిస్తా. ఆరోగ్యానికి చాలా చాలా ప్రయోజనకరం. కానీ కొందరు మాత్రం వీటికి దూరంగానే ఉండాలి
పిస్తా చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. అద్భుతమైన పోషకాలుంటాయి.
పిస్తా ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావ చూపిస్తుందంటారు
అందుకే ఆరోగ్యరీత్యా కొందరు పిస్తా తినకూడదు
బరువు తగ్గించుకోవాలనుకునేవాళ్లు, వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్నవాళ్లు పిస్తా తినకూడదు.
రోజూ నిర్ణీత మోతాదులో ట్యాబ్లెట్స్ తీసుకునేవాళ్లు వైద్యుని సలహాతోనే పిస్తా తినాలి
కడుపు సంబంధిత సమస్యలున్నవాళ్లు పిస్తా తినకూడదు
కిడ్నీల రోగులు పిస్తాకు దూరంగా ఉండాలి. లేదా వైద్యుని సలహా మేరకు తీసుకోవాలి.