ఇవి తింటే రక్తంలో ప్లేట్లెట్స్ పెరుగుతాయి

Renuka Godugu
May 09,2024
';

Platelates

ఎముక మధ్యలో ఉండే ప్లేట్లెట్స్ పెరగాలంటే ఏ ఆహారాలు తినాలో తెలుసుకుందాం

';

Pomegranate

ప్లేట్లెట్స్ పెరగాలంటే దానిమ్మ తినాలి

';

Beetroot..

రక్తంలో ప్లేట్లెట్స్ ను బీట్‌రూట్స్‌ పెంచుతాయి

';

Papaya..

బొప్పాయి రక్తంలో ప్లేట్లెట్ పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది డెంగ్యూ నివారిస్తుంది.

';

Giloy

గిలోయ్ ఆకులతో తయారు చేసిన జ్యూస్ కూడా ప్లేట్లెట్ ను పెంచేస్తాయి

';

Coconut water..

కొబ్బరి నీరు కూడా ప్లేట్లెట్స్ ను పెంచుతాయి

';

Kiwi..

కివి పండును డైట్ లో చేర్చుకున్న ప్లేట్లెట్స్ పెరుగుతాయి.

';

Gooseberry..

రక్తంలో ప్లేట్లెట్స్ సంఖ్య పెరగాలంటే ఉసిరికాయ తినండి

';

VIEW ALL

Read Next Story