తేనెను అడవిలోొ నుంచి ఎంతో రిస్క్ చేసి మరీ తీసుకొనివస్తారు.
చాలా మంది ఇటీవల తేనెను ఎక్కువగా ఉపయోగిస్తారు.
నిజమైన తేనెను వేడి నీళ్ల రెమీడితో తెలుసుకొవచ్చు.
తేనె ను వేడి నీళ్లలో వేస్తే అడుగున వెళ్లిపోతే అది ఓరిజినల్.
నిజమైన తేనెను తెల్లని క్లాత్ మీద వేస్తే అది కిందకు జారీపోదంట.
తేనెను అన్నంతో కల్పుకుని తింటే బాగా శక్తిని ఇస్తుంది.