Star Fruit: స్టార్ ఫ్రూట్.. ఈ పండు తింటే సూపర్ హెల్త్‌ బెనిఫిట్స్..

Renuka Godugu
Jan 24,2025
';

స్టార్ ఫ్రూట్ జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది, కడుపులో అజీర్తి సమస్య రాదు.

';

గాయాలను మాన్పించడంలో స్టార్ ఫ్రూట్ కీలక పాత్ర పోషిస్తుంది, ఇందులో జింక్ ఉంటుంది.

';

ఇందులోని విటమిన్‌ సీ ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది, కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది.

';

స్టార్ ఫ్రూట్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన శరీరం కణాలను డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.

';

అంతేకాదు ఇందులో క్యాలరీలు కూడా తక్కువ మోతాదులో ఉంటాయి.

';

కాలేయ ఆరోగ్యానికి కూడా స్టార్ ఫ్రూట్ మీ డైట్ లో చేర్చుకోండి.

';

మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్ కూడా నిర్వహిస్తుంది.

';

స్టార్ ఫ్రూట్ చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ ఇ, జింక్ ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story