Sunflower Seeds: సన్‌ఫ్లవర్ గింజలతో మీ గుండె సేఫ్.. మలబద్దకానికి చెక్..!

Renuka Godugu
Jan 20,2025
';

పొద్దుతిరుగుడు విత్తనాలు తినడం వల్ల విటమిన్ బి1, బి6 అందుతాయి దీంతో మెదడు ఆరోగ్యం బాగుంటుంది.

';

పొద్దుతిరుగుడు విత్తనాలు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇందులో విటమిన్ ఇ కూడా ఉంటుంది.

';

అంతేకాదు ఈ విత్తనాలు డైట్ లో చేర్చుకుంటే ఎముకలు కండరాలకు బలం పెంచుతుంది.

';

ముఖ్యంగా ఇందులో జింక్‌, సెలీనియం కూడా ఉంటుంది.

';

పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇందులో పాలీ అన్సాచ్యురేటెడ్, మోనోసాచ్యురేటెడ్ కొవ్వులు ఉంటాయి.

';

ఈ పొద్దు తిరుగుడు విత్తనాలతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ తగ్గించేస్తుంది హైబీపీ ప్రమాదం ఉండదు.

';

ఇవి విత్తనాలు డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

';

బరువు తగ్గాలనుకునేవారు సన్‌ఫ్లవర్ సీడ్స్ తమ డైట్లో చేర్చుకోవాలి. దీంతో మీ శరీరానికి కావలసిన ప్రోటీన్స్ కూడా అందుతాయి.

';

అంతేకాదు ఈ పొద్దు తిరుగుడు విత్తనాల్లో ట్రిప్టోఫన్ ఉంటుంది. ఇది సెరోటిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది

';

VIEW ALL

Read Next Story