బీపీ సమస్యను నియంత్రించడానికి ఈ సూపర్ డ్రింక్ సహజమైన పరిష్కారం. రోజూ తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అది మరేదో కాదు బీట్రూట్ జ్యూస్.
బీట్‌రూట్ జ్యూస్ రక్తనాళాల ఆరోగ్యం కాపాడడంలో సహాయపడుతుంది. ఇది బీపీని సహజంగా తగ్గిస్తుంది.
బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్స్ రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి, దీంతో బీపీ క్రమబద్ధంగా ఉంటుంది.
బీట్‌రూట్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి జ్యూస్ తయారుచేసుకోండి. రుచికోసం నిమ్మరసం, తేనె వేసి కలపండి. ఈ జ్యూస్..రోజుకి ఒక గ్లాస్ తాగడం వల్ల బీపీ తగ్గుతుంది.
ఈ డ్రింక్‌లో పుష్కలమైన పోషకాలు బీపీను తగ్గించడంలో.. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
ఈ డ్రింక్ రక్తపోటు నియంత్రణకు మాత్రమే కాదు, శక్తిని కూడా అందిస్తుంది.
రోజూ ఈ జ్యూస్ తీసుకోవడం మీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. బీపీ సమస్యలకూ శాశ్వత పరిష్కారం అందిస్తుంది.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.