దీనికి 5 అలవాట్లు పాటిస్తే ఒక నెలలో మీ కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయి
కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి వేడి నీళ్లు అలవాటు చేసుకోండి
వంటల్లో ఆలివ్ ఆయిల్ మాత్రమే వాడండి
చాలా వరకు జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండండి
ధూమపానం చేయడం తగ్గించేయాలి
వ్యాయామం అలవాటు చేసుకోండి
ఇలా చేయడం వల్ల ఒక నెలలో మీ కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయి