Glycemic Index: గ్లైసెమిక్ సూచి తక్కువగా ఉండే 5 ఆహారాలు..

Renuka Godugu
Nov 23,2024
';

డయాబెటిస్‌తో బాధపడేవారు చక్కెర గ్లైసమిక్ సూచి తక్కువగా ఉండే ఆహారాలు చేర్చుకోవాలి.

';

జిఐ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో హఠాత్తుగా పెరుగుతాయి.

';

దీనివల్ల డయాబెటిస్ తో బాధపడే వారికి ఇతర ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి

';

గ్లైసమిక్ సూచి తక్కువగా ఉండే ఆహారాలు ఎన్నో ఉన్నాయి అందులో ఐదు ముఖ్యమైనవి..

';

యాపిల్

ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచిది ఇందులో ఫైబర్ ఉంటుంది కూడా తక్కువగా ఉంటుంది

';

బెర్రీ పండ్లు

మనకు తెలిసిందే బెర్రీ పండ్లు ఎంతో ఆరోగ్యకరమైనవి. వీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల డయాబెటిస్ వారికి కూడా మంచిది తక్కువగా ఉంటుంది

';

చెర్రీ పండ్లు

చెర్రీ పండ్లు కూడా డయాబెటిస్ వారు డైట్ లో చేర్చుకోవచ్చు ఇందులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. జిఐ మోతాదు తక్కువగా ఉంటుంది

';

పియర్ పండ్లు

ఈ పియర్ పండ్లలో కూడా జిఐ తక్కువగా ఉంటుంది ఫైబర్ అధికంగా ఉంటుంది డయాబెటిస్ కి మంచిది

';

ప్లమ్

ప్లమ్ లో కూడా క్యాలరీలు తక్కువగా ఉంటాయి అంటే ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జిఐ తక్కువ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి మంచిది

';

VIEW ALL

Read Next Story