లవంగాలలో మన ఆరోగ్యానికి మేలు చేసే అనేక కారకాలు ఉంటాయి.
మెయిన్ గా చలికాలంలో లవంగాలు తింటే.. షుగర్, బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతాయి.
లవంగాలు వేసిన చాయ్ తాగితే..శరీరంలో హీట్ పెరుగుతుంది.
లవంగాలను రాత్రి పూట పడుకునేటప్పుడు రోజు తింటే ఒత్తిడి తగ్గిపోతుందంట
దీంతో పాటు శరీరంలోని వ్యర్థాలన్ని మలం ద్వారా బైటకు వెళ్లిపోతాయి
లవంగాలను అందుకే ఆయుర్వేదంలో కూడా వాడతారు.