Diabetes: మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగాయని సూచించే 5 సంకేతాలు..

Renuka Godugu
Jan 25,2025
';

షుగర్‌ స్థాయిలు అధికంగా ఉంటే కడ్నీపై దీని ప్రభావం పడుతుంది. గ్లూకోజ్‌ మన బ్లడ్‌ నుంచి బయటకు పోదు.

';

దీంతో డీహైడ్రేషన్‌కు గురవుతారు. చర్మం పొడిబారుతుంది, దురదలు వస్తాయి.

';

మీ చర్మం పొట్టుపొట్టు రాలుతుంది. ఇది కాళ్లు, చేతులపై కనిపిస్తుంది.

';

అంతేకాదు రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటే గాయలు కూడా త్వరగా మానవు.

';

ఎందుకంటే గ్లూకోజ్‌ స్థాయిలు అధికంగా ఉండటంతో రక్తసరఫరాపై ప్రభావం పడుతుంది.

';

ఇమ్యూనిటీ వ్యవస్థ కూడా తగ్గిపోతుంది. చర్మం నల్లగా మారిపోతుంది.

';

షుగర్‌ స్థాయిలు పెరిగితే తరచూ మూత్రం కూడా వస్తుంది.

';

రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టదు చక్కెరస్థాయిలు పెరిగి చమటలు పడతాయి.

';

కొంతమందిలో హెయిర్‌ ఫాల్‌ సమస్య కూడా మొదలవుతుంది.

';

VIEW ALL

Read Next Story