Apples: రోజు ఒక ఆపిల్ పరగడుపున తింటే.. నెలరోజుల్లో ఏమౌతుందో తెలుసా..?..

Inamdar Paresh
Nov 10,2024
';

Minerals:

ఆపిల్ లో అనేక విటమిన్ లు, మినరల్స్ ఉంటాయి.

';

Vitamins:

దీని వల్ల మనిషికి కావాల్సిన అనేక పోషకాలు లభిస్తాయి.

';

Health:

రోజు ఒక ఆపిల్ తింటే డాక్టర్ దగ్గకుు పోవాల్సిన అవసరం ఉండదంటారు.

';

apple benefits:

ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక ఆపిల్ ను తినాలని నిపుణులు చెప్తారు.

';

blood:

శరీరంలో రక్తంను శుద్ది చేసే గుణంను ఆపిల్ కలిగి ఉంటుంది.

';

digestion:

ఆకలిని, జీర్ణక్రియ శక్తిని వేగవంతం చేస్తుంది.

';

Belly fat:

యాపిల్ పండు తినే వారిలో బెల్లీ ఫ్యాట్, జుట్టు రాలడం సమస్యలుండవు

';

VIEW ALL

Read Next Story