దాల్చిన చెక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
దాల్చిన చెక్క తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
దాల్చిన చెక్కలో షుగర్ ను కంట్రోల్ చేసే గుణాలు ఉన్నాయి.
దాల్చిన చెక్క బీపీని కంట్రోల్ చేస్తుంది.
దాల్చిన చెక్క మహిళల్లో సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది.
దాల్చిన చెక్క పీరియడ్స్ వల్ల వచ్చే సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
పీసీఓఎస్ నుంచి మహిళలను రక్షించడానికి దాల్చిన చెక్క మేలు చేస్తుంది.
దాల్చిన చెక్క గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.