దవడ నొప్పి, పంటి నొప్పి సమస్యలున్నవారికి కాకర వరంగా చెప్పవచ్చు.
రన్నింగ్ చేసే వారు రోజు కాకరను తింటు ఉంటే, అలిసిపోరు.
కాకరను డైలీ తింటుంటే.. ముఖం మీద మచ్చలు, మొటిమలు అన్ని దూరమౌతాయి.
కాకర జ్యూస్ తాగే వారిలో జుట్టు పొడవుగా, మందంగా పెరుగుతుంది.
ఎముకలు విరిగిపోకుండా కాపాడే కాల్షియంలు కాకరలో పుష్కలంగా ఉంటాయి.
మెంటల్, స్ట్రెస్ ను కాకర కాయ దూరం చేస్తుంది.