పీరియడ్ సమయంలో అమ్మాయిలు పికిల్స్ ముట్టుకోకూడదనేది కేవలం అపోహ మాత్రమే
మన పూర్వీకులు పీరియడ్ సమయంలో పచ్చళ్లు ముట్టుకోకూడదని నమ్మేవారు.
కానీ, ఇది పూర్తిగా అపోహా మాత్రమే దీని వెనుక ఎలాంటి సైంటిఫిక్ కారణం లేదు.
ఎందుంటే పూర్వకాలంలో పీరియడ్స్ విషయంలో ఇప్పటి మాదిరి ఎక్కువ పరిశుభ్రత పాటించేవారు కాదు.
ఈ కారణంగానే అప్పట్లో పెద్దలు పీరియడ్ సమయంలో మహిళలను పచ్చళ్లను ముట్టుకోనిచ్చేవారు కాదు.
పీరియడ్ సమయంలో ఏదీ ముట్టుకోనిచ్చేవారు కాదు.ఇదే ప్రధాన కారణం
ఎందుకంటే పూర్వకాలంలో పీరియడ్ సమయంలో మహిళలను వంటగదిలోకి కూడా వెళ్లనిచ్చేవారు కాదు..
అయితే, పీరియడ్ సమయంలో పచ్చళ్లకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఇది కడుపుపై ప్రభావం చూపుతుంది.
పీరియడ్స్ ఉన్నప్పుడు ముఖ్యంగా పరిశుభ్రతపై దృష్టి సారించాలి.