నానబెట్టిన మెంతి గింజలు కీరదోసకాయ తీసుకొని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి
దీన్ని ఫేల్ ముఖానికి మెడకు గొంతుకు ఫేస్ ప్యాక్ వేసుకొని కాసేపు అయ్యాక ఫేస్ వాష్ చేయాలి
ఫేస్ ప్యాక్ అప్లై చేసుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడగండి
ఫేస్ ప్యాక్ తర్వాత స్కిన్ టోనర్ కూడా రాసుకుంటే మంచిది
దోసకాయ టమాట ముక్కలతో పేస్ట్ చేసి అరగంట పాటు ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి
కీర దోసకాయ పెరుగుతో ముఖానికి 20 నిమిషాల పాటు ఫేస్ ప్యాక్ వేసుకోవాలి
ఈ ఫేస్ ప్యాక్ ముఖానికి షైన్ అందించడంతోపాటు మృదువుగా చేస్తాయి