ఇలా ఉదయాన్నే అటుకులు తింటే.. మధుమేహానికి చెక్‌..

Dharmaraju Dhurishetty
Jun 08,2024
';

నిజానికి మధుమేహం నియంత్రణలో ఉండడానికి ఆహారాలు కీలక పాత్ర పోషిస్తాయి.

';

ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటేనే షుగర్‌ లెవల్స్‌ నియంత్రణలో ఉంటాయి.

';

మధుమేహం ఉన్నవారికి రోజు ఉదయం తీసుకునే అల్పాహారం కీలక పాత్ర పోషిస్తుంది.

';

ఆరోగ్య నిపుణులు సూచించిన వివరాలు ప్రకారం మొలకలతో తయారు చేసిన పోహా తింటే మంచి ఫలితాలు పొందుతారు.

';

మీరు కూడా మొలకలతో తయారు చేసిన అటుకులు తినాలనుకుంటున్నారా?

';

పోహా తయారీకి కావాల్సిన పదార్థాలు: 2 కప్పుల పోహా (అటుకులు), 1/2 కప్పు కందిపప్పు, 1/4 కప్పు శనగపప్పు, 1/4 కప్పు ఉల్లిపాయ తరిగిన ముక్కలు, 1/4 కప్పు కరివేపాకు, 1/4 కప్పు వేరుశెనగకాయలు, మొలకలు

';

కావాల్సిన పదార్థాలు: 1/2 టీస్పూన్ ఆవాలు, 1/2 టీస్పూన్ జీలకర్ర, 1/2 టీస్పూన్ సోంపు, 1/2 టీస్పూన్ పసుపు, 1/2 టీస్పూన్ ఎర్ర మిరపకాయలు, 1/2 టీస్పూన్ ఉప్పు, 1/4 కప్పు కొత్తిమీర, నూనె

';

తయారీ విధానం: ముందుగా ఓ బౌల్‌ తీసుకుని పోహాను వేసుకుని 5 నిమిషాలు నానబెట్టుకోండి.

';

ఒక పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, సోంపు వేసి వేయించాలి. తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాల్సి ఉంటుంది.

';

ఇందులోనే ఉడికించిన మొలకలు, నానబెట్టిన పోహా వేసి బాగా కలపాలి.

';

ఆ తర్వాత నిమ్మరం, ఉప్పు వేసుకుని బాగా మిక్స్‌ చేసుకుని తింటే చాలు..

';

ఈ రెసిపీని వినియోగించే ముందు తప్పకుండా వైద్యుల సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story