పిల్లల ఆరోగ్యాన్ని పెంచే..మిల్లెన్స్‌ రవ్వ లడ్డూ రెసిపీ..

Dharmaraju Dhurishetty
Jun 08,2024
';

మిల్లెన్స్‌ రవ్వ లడ్డు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు బరువును తగ్గిస్తుంది.

';

ఈ లడ్డును పిల్లలకు రాత్రి భోజనం తర్వాత ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

';

మిల్లెన్స్‌ రవ్వ లడ్డును చెక్కరకు బదులుగా అంజీర్‌, ఖర్జురాను వినియోగించి తయారు చేస్తే మరిన్ని లాభాలు పొందుతారు.

';

మిల్లెన్స్‌ రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.

';

కావలసినవి పదార్థాలు: 1 కప్పు మిల్లెన్స్‌ రవ్వ, 1/2 కప్పు నెయ్యి, 1/2 కప్పు అంజీర్‌, ఖర్జూర, 1/4 కప్పు శనగపిండి

';

కావలసినవి పదార్థాలు: 1/4 కప్పు జీడిపప్పు, బాదంపప్పు (తరిగినవి), 1/4 టీస్పూన్ యాలకుల పొడి, 1/4 టీస్పూన్ జాజికాయ పొడి, కొద్దిగా కుంకుమపువ్వు

';

తయారీ విధానం: ఒక గిన్నెలో రవ్వ వేసి, 5 నిమిషాలు నూనె లేకుండా వేయించుకోవాలి.

';

ఒక పాన్‌లో నెయ్యి వేసి వేడి చేసి, శనగపిండి వేసి 3 నిమిషాలు వేయించాలి.

';

ఇందులో తరిగిన జీడిపప్పు, బాదంపప్పు వేసి 2 నిమిషాలు వేయించాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత అజీర్‌, ఖర్జూర, యాలకుల పొడి, జాజికాయ పొడి వేసి బాగా కలపాలి. ఇందులో వేయించిన రవ్వ వేసి బాగా కలపాలి.

';

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, కుంకుమపువ్వు వేసి కలపాలి. మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. అంతే రెడీ అయినట్లే..

';

VIEW ALL

Read Next Story