బ్లడ్ ప్రెషర్ ను అంగుర్ పండ్లు ఎక్కువగా కంట్రోల్ లో ఉంచుతాయి.
ఛాతీలో మంటగా ఉండే బాధను గ్రేప్స్ దూరం చేస్తాయి.
పీరియడ్స్ సమయంలో ఎక్కువగా అలసిపోకుండా ఎనర్జీని ఇస్తుంది.
పీరియడ్స్ ఇర్రెగ్యులర్ వంటి సమస్యలను సైతం తగ్గిస్తుంది
ఫోన్ కు అతుక్కుని పోయే గుణాలను కూడా ఇది దూరం చేస్తుంది
కంటికి సంబంధించిన సమస్యలున్న వారికి ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది
జంక్ ఫుడ్ తినడం మానేసి, గ్రేప్ తింటే శరీరానికి పోషకాలు లభిస్తాయి.
నడుము నొప్పిని రాకుండా అంగుర్ పండ్లు ప్రభావం చూపిస్తాయి.