జామకాయ జ్యూస్ లో విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో జామకాయ రసం తాగడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న పసుపు పాలు తాగడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
సోయా మిల్క్ ఉదయం పూట తాగడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది
టొమాటోలో ఉండే లైకోపీన్స్ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. టొమాటోలో ఫైబర్ కూడా ఉంటుంది
బొప్పాయిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటు మరియు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది
ఉదయం ఖాళీ కడుపుతో అల్లం-నిమ్మకాయ నీటిని తాగడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది.