మనిషి శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి.
ఎముకలు మన శరీరానికి నిర్మాణాత్మక మద్దతును అందిస్తాయి.
అయితే సొరచేపల శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా
నిజానికి షార్క్ శరీరంలో ఎముకలు ఉండవు.
వాటి అస్థిపంజరాలు మ్రుదులాస్థితో తయారు అవుతాయి
మానవ శరీరం చెవి, ముక్కు వలే షార్క్ శరీర మందం ఉంటుంది.