Junk food: సమోసాలు, మిర్చిబజ్జీలు అతిగా తింటున్నారా..?.. ఈ భారీ నష్టాలు తప్పవు..

Inamdar Paresh
Oct 01,2024
';

stomach pain:

అతిగా జంక్ ఫుడ్ తింటే పొట్ట పూర్తిగా పాడౌతుంది.

';

cough:

కొంత మంది అదే పనిగా జలుబు, ముక్కుదిబ్బడతో బాధపడతారు.

';

junk food:

జంక్ ఫుడ్ అతిగా తినేవారిలో నాలుక టెస్టులు చూసే గుణం కోల్పోతుంది.

';

Hair loss:

కల్లీ నూనెలను వాడటంవల్ల తెల్లవెంట్రుకలు వస్తాయి.

';

rashes on skin:

జంక్ ఫుడ్ ఎక్కువగా తినేవారిలో దద్దుర్లు, ఎర్రటి మచ్చలు వస్తాయి.

';

Bellyfat:

బెల్లీ ఫ్యాట్ వంటి సమస్యలు కూడా వస్తుంటాయి.

';

VIEW ALL

Read Next Story