ప్రతి విషయానికి అతిగా స్పందిస్తుంటారు.
గర్భవతులుగా ఉన్నప్పుడు ఇలా కూర్చుంటే తీవ్రమైన సమస్యలు వస్తాయి.
బీపీలో ఎక్కువగా హెచ్చు,తగ్గులు ఉంటాయి.
పొత్తి కడుపులో ఎక్కువగా నొప్పితో బాధపడుతుంటారు.
తరచుగా తలనొప్పి సమస్య వస్తుంటుంది.
పీరియడ్స్ లలో సమస్యలు వస్తాయి.
పనిచేసేటప్పుడు తినేదాని మీద ధ్యాస ఉండదు.. దీంతో ఎక్కువగా తినేస్తారు
గంటల కొద్దికూర్చోవడం వల్ల డిస్క్ దెబ్బతింటుంది.