Tasty Vada

ఆరోగ్యానికి రాగి పిండి చాలా మంచిది. మరి అలాంటి రాగి పిండితో వడలు ఎలా చేసుకోవాలో చూద్దాం..

Vishnupriya Chowdhary
May 21,2024
';

Tasty Ragi Vada

రాగిపిండి-2 క‌ప్పులు, త‌రిగిన ఉల్లిపాయ-1, త‌రిగిన ప‌చ్చిమిర్చి-2, క్యారెట్ తురుము-పావు క‌ప్పు, ఉప్పు-కొద్దిగా, కొద్దిగా త‌రిగిన కొత్తిమీర, నెయ్యి-ఒక టేబుల్ స్పూన్, త‌గిన‌న్ని వేడి నీళ్లు.

';

Weight Free Vada

మొదటిగా రెండు కప్పుల రాగి పిండిలో.. తరిగిన ఒక ఉల్లిపాయ, రెండు పచ్చిమిర్చి, పావుకప్పు క్యారెట్ తురుము.. రుచికి సరిపడా ఉప్పు.. కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి

';

Oil Less Vada

ఆ తర్వాత నెయ్యి వేసి కలపాలి. తరువాత కొంచెం గోరు వెచ్చటి నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి.

';

Healthy Vada

పాలిథిన్ కవర్ ను తీసుకుని.. దానికి కొద్దిగా నూనె రాసుకొని.. మనం కలిపిన పిండిని తీసుకుని కొద్దికొద్దిగా తీసుకుంటూ..చేతితో రొట్టెలాగా ఒత్తుకోవాలి.

';

Ragi Vada preparation

స్టౌవ్ మీద పెనం పెట్టి అందులో నూనె పోసి.. నూనె వేడయ్యాక.. వడలాగా చేసిన మిశ్రమాన్ని అందులో వేసుకొని కాల్చాలి.

';

Ragi Vada in Telugu

దీనిపై నూనె వేస్తూ.. ఎర్రగా అయ్యే వరకూ కాల్చుకోవాలి. ఇక ప్లేట్ లోకి తీసుకోవాలి. అంటే ఎంతో రుచికరమైన రాగి వడ రెడీ.

';

VIEW ALL

Read Next Story