Haleem Dosa: అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన వంటలు హైదరాబాద్ సొంతం. వాటిలో హలీమ్ ఒకటి.
Haleem Dosa: సాధారణ దోశ మాదిరి హలీమ్ దోశ ఉంటుంది. అనంతరం మసాలా దోశ, ఎగ్ దోశ మాదిరి హలీమ్ దోశ ఉంటుంది.
Haleem Dosa: ఎగ్, మసాలా స్థానంలో హలీమ్ వేసుకోవాలి అంతే.
Haleem Dosa: మొదట సాధారణ దోశ పిండి తీసుకుని పెనంపై దోశలాగా వేసుకోవాలి.
Haleem Dosa: అనంతరం దోశపై హలీమ్ తీసుకుని వేయాలి.
Haleem Dosa: ఆ తర్వాత హలీమ్ వేసిన దోశపై జున్ను వేయాలి.
Haleem Dosa: మంచిగా ఎర్రగా కాలే వరకు దోశ ఉంచాలి. నెయ్యి వేస్తే అదనపు రుచి మీ సొంతం.
Haleem Dosa: బాగా కాలిన తర్వాత హలీమ్ దోశను ప్లేటులో వేసుకుని తినేయవచ్చు.
Haleem Dosa: హలీమ్ దోశ కావడంతో చట్నీ లేకుండానే తినేయవచ్చు. మీకు కావాల్సి వస్తే చట్నీ వేసుకోవచ్చు.
Haleem Dosa: హలీమ్ బయట కొనుక్కొని వచ్చి ఇంట్లో దోశపై వేసుకుంటే ఎంతో రుచికరమైన హలీమ్ దోశ మీ సొంతమే.