శరీరంలో విటమిన్ బి12, విటమిన్ డి కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి లేకపోవడం కారణంగా అధిక నిద్ర వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది.
Dharmaraju Dhurishetty
May 12,2024
';
శరీరంలోని విటమిన్ డి రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరిచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇది జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఈ లోపం ఉంటే అనేక సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది.
';
విటమిన్ డి లోపం అనేది తక్కువ సూర్య రశ్మిలో జీవించడం కారణంగా ఏర్పడుతుంది. దీని కారణంగా బాడీపెయిన్స్ ఇతర అనారోగ్య సమస్యలు రావచ్చు.
';
విటమిన్ బి 12 కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ విటమిన్ లోపం ఏర్పడితే ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోయే ఛాన్స్ ఉంది.
';
అలాగే విటమిన్ బి 12 లోపం కారణంగా రక్తహీనత, నిద్ర లేకపోవడం, శరీర బలహీనత వంటి సమస్యలు కూడా వస్తాయి.
';
శరీరంలోని విటమిన్ స్థాయిలను పెంచుకోవడానికి తప్పకుండా ప్రతిరోజు పెరుగు, జున్ను, పాలు ఎక్కువ మోతాదులో లభించే ఆహారాలు తీసుకోవడం మంచిది.
';
ముఖ్యంగా విటమిన్ బి12 లోపం సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా పాలను తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.
';
నోట్: ఈ సమాచారం కేవలం నిపుణులు అందించినది మాత్రమే కాబట్టి వీటిని పాటించే ముందు తప్పకుండా ఆరోగ్యానికి పనులను సంప్రదించడం చాలా మంచిది.