Jonna Upma

అధిక ప్రోటీన్.. ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తినడం ద్వారా మనం బరువుని అదుపులో పెట్టుకోవచ్చు

ZH Telugu Desk
Apr 01,2024
';

Weight Loss Jonna Upma

అందుకే జొన్నతో చేసిన టిఫిన్ తినడం వల్ల మీ ఎనర్జీ లెవల్స్‌‌ కొనసాగడమే కాకుండా బరువు కూడా తగ్గుతారు.

';

Jonna Upma Recipe

మరి అలా బరువుని తగ్గించే జొన్న ఉప్మా తయారీ విధానం ఒకసారి చూద్దాం.

';

Weight loss food

ఈ ఉప్మా తయారీ కోసం ముందుగా జొన్నలను కడిగి రాత్రి మొత్తం నానపెట్టుకోండి

';

Jonna Upma

ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో కప్పు నీరు, చిటికెడు పసుపు, నానబెట్టిన జొన్నలు వేసి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.

';

Upma Preperation

ఇప్పుడు స్టవ్ పైన పాన్ పట్టుకొని నూనె వేసుకొని.. ఆవాలు, జీలకర్ర, మినపపప్పు వేయించాలి.

';

Jonna Upma

ఆ తరువాత అల్లం తురుము, మిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి, ఆపై క్యారెట్ లాంటి కూరగాయ ముక్కలు వేసి వేయించాలి.

';

Weight Loss Tiffen

రుచికి తగినంత ఉప్పు వేసి కలిపిన తరువాత ఉడికించిన జొన్నలు వేసి 2 నిమిషాలు వేయించాలి.

';

Jonna Upma preparation

అంతే వేడివేడిగా జొన్న ఉప్మా రెడీ. కావాలంటే చివరిగా నిమ్మరసం, కొత్తిమీర వేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది

';

VIEW ALL

Read Next Story