ఇవి అన్ని మిక్స్‌ చేసినవి తింటే.. సింపుల్‌గా బరువు తగ్గుతారు!

Dharmaraju Dhurishetty
Jan 22,2025
';

వెజ్ సలాడ్లు రోజు తింటే దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి.

';

అలాగే వెజ్‌ సలాడ్స్‌లో ఉండే గుణాలు శరీర బరువును కూడా నియంత్రిస్తారు.

';

మీరు కూడా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలనుకుంటే తప్పకుండా ఈ సలాడ్ తినండి.

';

సులభంగా వెజ్ సలాడ్‌ కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం..

';

అవసరమైన పదార్థాలు: తరిగిన క్యారెట్, తరిగిన బీట్‌రూట్, తరిగిన క్యాబేజీ, తరిగిన కుకుంబర్

';

అవసరమైన పదార్థాలు: తరిగిన టొమాటో, తరిగిన బెండకాయ, తరిగిన బెల్ పెప్పర్, ఇతర పచ్చని ఆకు కూరలు

';

డ్రెస్సింగ్: ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి రసం, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి, ఇతర మసాలాలు

';

తయారీ విధానం: ముందుగా అన్ని రకాల కూరగాయలను తీసుకుని.. వాటిని శుభ్రం చేసుకుని కట్ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా అన్ని కట్‌ చేసుకుని ఒక పెద్ద బౌల్‌లో వేసుకుని, నిమ్మరసం కలుపుకోండి.

';

అన్ని మిక్స్‌ చేసుకున్న తర్వాత డ్రెస్సింగ్ తయారు చేసుకుని అందులో వెజ్‌టెబుల్స్‌ వేసుకుని మిక్స్‌ చేసుకోండి.

';

ఇలా అన్ని మిక్స్‌ చేసుకున్న తర్వాత మసాలా వేసుకుని మిక్స్‌ చేసుకోండి.

';

కూరగాయల సలాడ్‌ను బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు తింటే.. మంచి ఫలితాలు పొందుతారు.

';

VIEW ALL

Read Next Story