డిన్నర్లో ఈ సలాడ్ తింటే వారంలో పొట్టతో పాటు బరువు మాయం!
Dharmaraju Dhurishetty
Oct 01,2024
';
క్వినోవా, స్ట్రాబెర్రీల సలాడ్ ప్రతిరోజు డైట్ లో భాగంగా చేసుకోవడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు.
';
ముఖ్యంగా ఈ సలాడ్ ను రోజు తినడం వల్ల సులభంగా బరువు తగ్గడమే కాకుండా అన్ని దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చు.
';
ఈ సలాడ్ లో ఉండే గుణాలు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి.
';
మీరు కూడా ఈ సలాడ్ ను ఇంట్లోనే తయారు చేసుకొని తినాలనుకుంటున్నారా?
';
క్వినోవా, స్ట్రాబెర్రీల సలాడ్ తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు..
';
కావలసిన పదార్థాలు: 1 కప్పు క్వినోవా, 2 కప్పులు నీరు, 1 పావు కిలో స్ట్రాబెర్రీలు, ముక్కలుగా కోసినవి, 1/4 కప్పు చిన్న ముక్కలుగా కోసిన అవోకాడో
';
కావలసిన పదార్థాలు: 1/4 కప్పు చిన్న ముక్కలుగా కోసిన అల్లం, 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్, ఉప్పు, మిరియాల పొడి రుచికి సరిపడ
';
తయారీ విధానం:..క్వినోవాను ఉడికించడం: ఈ సలాడ్ ను తయారు చేయడానికి ముందుగా ఒక పాత్రలో క్వినోవా, నీటిని కలిపి స్టవ్ పై పెట్టాల్సి ఉంటుంది. నీరు మరిగిన తర్వాత మంట తగ్గించి, క్వినోవా మృదువుగా అయ్యే వరకు 15-20 నిమిషాలు పాటు బాగా ఉడికించుకోవాలి.
';
పదార్థాలను కలపడం: ఊడిన క్వినోవాను ఒక పెద్ద బౌల్లోకి తీసుకుని, స్ట్రాబెర్రీలు, అవోకాడో, అల్లం, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్, ఉప్పుతో పాటు మిరియాల పొడిని కలపండి.
';
సర్వ్ చేయడం: సలాడ్‌ను ఒక పెద్ద బౌల్లో లేదా గ్లాస్ బౌల్స్‌లో తీసుకొని వేడివేడిగా పట్టించుకోండి.
';
సూచనలు, సలహాలు.. మీరు ఇష్టపడితే, ఈ సలాడ్‌లో కొద్దిగా బాదం లేదా అన్ని రకాల గింజలు కూడా వేసుకొని మిక్స్ చేసుకొని కూడా తినొచ్చు.
';
ఈ సలాడ్ లో తాజా పుదీనా ఆకులను వేసుకొని తీసుకుంటే శరీరం ఎంతో యాక్టివ్ గా మారుతుంది.
';
ముఖ్యంగా ఈ సలాడ్ ను బరువు తగ్గాలనుకునే సమయంలో తీసుకుంటే లంచ్ లేదా డిన్నర్ లో తినడం ఎంతో మంచిది.