చపాతీ తినడం శరీరానికి తేలికగా జీర్ణమవుతుంది.
ఏడు రోజుల పాటు కేవలం చపాతీ తింటే బరువు తగ్గుతారు.
చపాతీలో పిండి పుష్కలంగా ఉండటంతో శక్తి పెరుగుతుంది.
చపాతీ తినడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు తగ్గుముఖం పడతాయి.
అయితే, కేవలం చపాతీ తినడం వల్ల పోషకాల లోపం ఏర్పడే అవకాశం ఉంది.
చపాతీతో పాటు కూరగాయలు, పెరుగు వంటి పోషక ఆహారాన్ని కలపడం అవసరం.
క్రమం తప్పకుండా చపాతీ తినడం ఆరోగ్యానికి మంచిదైనా, సమతుల్య ఆహారం పాటించాలి.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.