ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో దతియాన్నా అనే గ్రామం ఉంది.
ఇక్కడ భూతన్ వాల్ మందిరం చాలా ఫెమస్ అని చెబుతుంటారు.
ఒకప్పుడు ఆ ప్రదేశంలో దెయ్యాలు ఉండేవని చెబుతుంటారు.
కొన్నేళ్ల క్రితం ఆ ప్రదేశంలో రాత్రికి రాత్రే ఒక టెంపుల్ వెలసింది.
దీన్ని అక్కడున్న ప్రజలు దెయ్యాలు నిర్మించాయిని చెప్తుంటారు.
ఆ తర్వాత రాజానైన్ సింగ్ ఈ ఆలయంను డెవలప్ చేశారంట.
ఇక గుప్తుల కాలంలో కూడా ఇక్కడ టెంపుల్ ను మార్చారని చెబుతారు
ఈ ఆలయంలో శివరాత్రి, శ్రావణ మాసంలో ఉత్సవాలు జరుగుతాయి.
ఇప్పుడు కూడా ఎర్రటి ఇటుకలతోనే ఆ ఆలయం ఉందంట.