Kitchen Vastu: మీ వంట గదిలో 7 వస్తువులు ఎప్పటికీ అయిపోనివ్వకండి..

Renuka Godugu
May 03,2024
';

vastu..

వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు వంట గదిలో అయిపోకుండా ఉండాలి. అవి నిండకుండానే కొత్తవి తెచ్చుకొని పెట్టుకోవాలి.

';

Salt..

వాస్తు ప్రకారం వంటగదిలో ఉప్పు నిండుకోకుండా చూసుకోవాలి.

';

Turmeric..

వంటగదిలో పసుపు కూడా అయిపోకూడదు.

';

Flour..

వాస్తు ప్రకారం వంటగదిలో పిండి కూడా అయిపోకుండా చూసుకోవాలి.

';

Rice..

వంటగది వాస్తవానికి శుక్ర గ్రహంతో అనుసంధించబడి ఉంటుంది. బియ్యం కూడా అయిపోకుండా చూసుకోవాలి.

';

Oil..

వంట గదిలో ఎప్పుడూ నూనె కూడా నిండుకోకూడదు.

';

Mirror

వాస్తు ప్రకారం అద్దాన్ని ఎప్పుడు వంట గదిలో ఏర్పాటు చేసుకోకూడదు

';

Rust..

తుప్పుపట్టే వస్తువులను కూడా వంటగదిలో పెట్టకూడదు

';

VIEW ALL

Read Next Story