చాలా మంది కలలో తరచుగా పాములు కన్పిస్తున్నాయని తెగ భయపడిపోతుంటారు.
అనేక విషసర్పాలు కలలో కనపడటం వల్ల చాలా మంది నిద్రసమస్యతో ఉంటారు.
పాములు కలలో కన్పించకుండా కొన్ని పరిహారాలు పాటించాలని పండితులు చెబుతున్నారు.
పాము కాటు, పాముల వల్ల ప్రమాదం ఉండొద్దంటూ.. గుడిలో జంటనాగుల్ని పూజించాలి.
జంట నాగుల మీద పాలు, పెరుగు, చక్కెరలతో అభిషేకం చేయాలి.
ముఖ్యంగా సుబ్రహ్మాణ్యస్వామిని ఎక్కువగా పూజిస్తే పాముల దోషాలు ఉండవంట.
పాములు కన్పిస్తే పొరపాటున కూడా వాటికి హనితలపెట్టకూడదు.