ఇటీవల కాలంలో యువత పెళ్లిళ్లు కుదరక ఇబ్బందులు పడుతున్నారు.
ప్యాకేజీ లేదని, ప్రాపర్లీలేదని ఎక్కువగా పెళ్లిళ్లు కావడంలేదని తెలుస్తొంది.
ముఖ్యంగా రాహు,కేతు దోషాల వల్ల పెళ్లిళ్లు ఆటంకాలు వస్తాయంట.
పెళ్లి తొందరగా కుదరాలంటే ప్రతిరోజు పసుపు స్నానం బకెట్ లో చిటికెడు పసుపు వేసుకొవాలి.
పసుపు కొమ్మును మీతో పాటు ఎప్పటికి పర్సులో పెట్టుకొవాలి.
రాహు, కేతు దోషాలకు శాంతి పూజలు చేయించుకొవాలి.
సర్పశాంతి హోమాలు చేయించుకుంటే తొందరగా పెళ్లి అవుతుంది.