బీపీ ఉన్నవారి జీవనశైలి పేలవంగా ఉండకూడదు. అందుకు కొన్ని ఆహారాలు తీసుకోవాలి.
బీపీ ఉన్నవారికి గుండె సమస్యలు వచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది.
హై బీపీతో బాధపడేవారు చక్కెరను ముట్టుకోకూడదు
బీపీ ఉంటే మైదాతో తయారు చేసిన బ్రెడ్ కూడా ముట్టుకోకూడదు.
ప్రాసెస్ చేసిన ఫుడ్స్ తినకూడదు
కాఫీలో కెఫీన్ ఉంటుంది. ఇది కూడా తీసుకోకూడదు
పీనట్ బట్టర్‌లో కూడా సోడియం ఉంటుంది. దీన్ని అస్సలు తినకూడదు