పన్నీర్ అంటే చాలామంది ఇష్టపడతారు. మరి పన్నీర్ వారంలో కనీసం మూడు రోజులు తింటే ఏమవుతుందంటే.. పన్నీర్లో ప్రోటీన్ పుష్కలంగా ఉండటంతో ఇది మన ఎముకల కృతత్వాన్ని.. బలపరుస్తుంది.
పన్నీర్ తినడం ద్వారా శరీరంలోని కేల్షియం స్థాయి మెరుగవుతుంది.
పన్నీర్లో ఉండే కేల్షియం, విటమిన్ డి ఎముకల దృఢత్వానికి ఎంతగానో సహాయపడతాయి.
పన్నీర్లో కేలరీలు తక్కువగా ఉండటంతో.. ప్రోటిన్ ఎక్కువగా ఉండటంతో.. ఇది బరువు తగ్గడంలో.. సైతం సహాయపడుతుంది.
పన్నీరు శరీరానికి కావలసిన.. సమతుల్య పోషకాలను అందిస్తుంది.
పన్నీర్‌ను కూరగాయలతో కలిపి తినడం మరింత మంచిది. పన్నీర్ తినడం ఆరోగ్యానికి మంచిదే కాకుండా రుచికరమైన ఆహారంగా కూడా నిలుస్తుంది.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.