వెల్లుల్లిని చలికాలంలొో వంటలలో ఎక్కువగా ఉపయోగించాలంటారు.
దీనిలో శరీరంలో ఉష్ణాన్ని పెంచే గుణాలు పుష్కలంగా ఉంటాయంట.
వెల్లుల్లి పేస్టు ను చాలా మంది పప్పులు, సాంబార్ లలో ఉపయోగిస్తారు.
వెల్లుల్లీని ఎండలో నానబెట్టి పౌడర్ ను తిన్న కూడా మంచి ఉపయోగాలు కల్గుతాయి
జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల్ని వెల్లుల్లీ దూరం చేస్తుంది.
వెల్లుల్లీ ఎక్కువ కాలం పాడవ్వకుండా నిల్వ ఉంటుంది.